Sunday, 13 September 2026 03:17:50 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పిచ్చికుక్క దాడి... 45 రోజుల పసికందు మృతి...

తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద సంఘటన...

Date : 18 June 2024 03:43 PM

Telugu Rekha Media - తెలంగాణ / మహబూబాబాద్ : పిచ్చికుక్క దాడిలో 45 రోజుల చిన్న బాబు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల తెలిపిన కథనం ప్రకారం.. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన నకిరేకంటి ముత్తయ్య, ఉప్పలమ్మ దంపతుల కుమార్తె రేణుకకు నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన వెంకన్నతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానం బాబు పుట్టి అనారోగ్యంతో మృతి చెందగా, రెండో సంతానం లో బాబు జన్మించాడు. మూడవ సంతానంలో జన్మించిన 45 రోజుల బాబును ఇంటి ఆరుబయట మంచంలో పడుకోబెట్టి ఇంట్లో గ్యాస్ పై ఉన్న వంటను చూడడానికి వెళ్లింది. ఇంట్లో నుంచి బయటకు వస్తుండగానే పిచ్చికుక్క బాబును ఎత్తుకెళ్లింది.తీవ్రంగా గాయపడిన చిన్న బాబును వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రాత్రి మృతి చెందాడు. దీంతో మడిపెళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: