Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన కేతిరెడ్డి మోహన్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరారు.. ఈ కార్యక్రమంలో కృష్ణారావు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలేటి మహిపాల్ రెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి,జెట్టి లింగం, నర్సారెడ్డి, జనీల్, గంగా నరసయ్య, శేఖర్ రెడ్డి, స్వామి, వెంకటి, సైదు గంగాధర్, తదితరులు ఉన్నారు.
Reporter
Telugu Rekha Media