Wednesday, 29 July 2026 10:42:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సమగ్ర కులగణన చేపట్టి బి సి రిజర్వేషన్ పెంచాలి...

- బొమ్మేన శంకర్ రాష్ట్ర బీసీ కార్యదర్శి.

Date : 24 July 2024 11:12 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : మెట్ పల్లి పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కార్యదర్శి బొమ్మెనశంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 27% నుండి 42 % వరకు పెంచుతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు బీసీ లెక్కలు తీయకపోవడం బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ పెంచాలని కోరారు. దీనిలో భాగంగా జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 31 తేదీన కరీంనగర్లో జరిగే ముగింపు కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గం మరియు జగిత్యాల జిల్లా బీసీలు అత్యధికంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి బొమ్మెన శంకర్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు నల్ల వెంకటేష్ , భాషనర్సింగారావు, సాదుల్లు అంజయ్య, జిందా ప్రతాప్,గంగోలి సురేష్ తదితరులు పాల్గొన్నారు .

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :