Saturday, 13 June 2026 02:20:54 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను...

-- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Date : 26 July 2024 10:45 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర హక్కులను దెబ్బతీయడం, నిధులు విడుదల చేయకపోవడం వంటి వాటికి నిరసనగా ఢిల్లీలో జులై 27 న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోవడం లేదు. కేంద్ర బడ్జెట్ లో చూపిన వివక్షకు వ్యతిరేకంగా తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానని రేవంత్ రెడ్డి శాసన సభలోనే జులై 24న తీర్మానంపై చర్చ జరిగేప్పుడు తెలిపారు.‘‘ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశం జులై 27న జరుగనున్నది. తెలంగాణ ముఖ్యమంత్రిగా (నేను) నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను. తెలంగాణ హక్కులను దెబ్బతీయడం, తెలంగాణకు రావలసిన నిధులను విడుదల చేయకపోవడానికి, తెలంగాణకు ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రం పేరుకే సమాఖ్య స్ఫూర్తి గురించి చెప్పుకుంటుందే తప్ప బడ్జెట్ లో తెలంగాణకు చేయాల్సినంత అన్యాయం చేయనే చేసింది అని అసెంబ్లీ తీర్మనాంలో పేర్కొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :