Telugu Rekha Media - తెలంగాణ / రంగారెడ్డి : ఇంట్లో ఏమి లేవని వాటర్ బాటిల్ తీసుకొని రూ.20 పెట్టి పోయిన దొంగ, రంగారెడ్డి, మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమి దొరకలేదు.. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు. చివరకు ఇంట్లో నుండి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని, దానికి రూ.20 ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద రూ.20 నోటుని ఆ దొంగ పెట్టి వెళ్లాడు.
Reporter
Telugu Rekha Media