Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు,ఏఐసిసి ఇన్చార్జి దీపాదాస్ మున్షి, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ దర్శించుకున్నారు.ఏఐసిసి ఇన్చార్జి దీపాదాస్ మున్షి, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Reporter
Telugu Rekha Media