Tuesday, 28 July 2026 08:14:53 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సిద్దిపేట లో 1 లక్ష 50 పేల రూపాయల లోపు రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ

-- జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి.

Date : 30 July 2024 10:41 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రూపాయల లోపు రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 0 నుండి 1 లక్ష 50 వేల రూపాయల వరకు పంట రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొజెక్టర్ ద్వారా ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు బ్యాంకర్లు మరియు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో 0 నుండి 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఋణం గల రైతు కుటుంబాలు పొందిన రైతు రుణమాఫీ చెక్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 279 కోట్ల 33 లక్షల 31968 రైతు రుణమాఫీని 27955 రైతు కుటుంబాలకు చేయడం జరిగిందని లక్ష రూపాయల లోపు ఋణ మాఫీ చేసినట్టే ఈ సారి కూడా రైతులకు బ్యాంకుల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ రుణమాఫీ నిధులను బ్యాంకులనుండి తీసుకోవచ్చని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరిగింది ఇప్పటికే బ్యాంకర్లకు మరియు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఏమైనా సమస్య వస్తే పరిష్కరించాడానికి వ్యవసాయ క్లస్టర్ స్తాయి నుండి ఏఇఓ, మండల వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ లు మరియు జిల్లా వ్యవసాయ అధికారి అందుబాటులో ఉంటారని వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు చూసించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: