Saturday, 13 June 2026 02:29:43 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మాజీ భర్త ఇంటి ముందు ధర్నా...

Date : 12 August 2024 11:07 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తన కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి. ఓయూ పీఎస్ పరిది హబ్సిగూడ రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.పావని, నవీన్ రెడ్డి లకు గత 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయారు. పావని తన తల్లి దగ్గర ఉంటోంది. భార్య భర్త లకు కోర్టులో కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూతురు ఒకరోజు తన వద్ద ఉంచుకుంటాను అని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు తండ్రి. వారం గడుస్తున్నా తన కూతురిని తనకు ఇవ్వక పోవడం తో భార్య, భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ ఇన్ని రోజులుగా తనే వద్ద ఉన్న 5 సంవత్సరాల చిన్నారి నీ ఒక్క రోజు తన వడా ఉంటుందని చెప్పిన భర్త పాపను అప్పింగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాప పేరు మీద 4 ఎకరాల భూమి కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది. కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని, కానీ నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన కూతురిని అప్పగించాలని వేడుకుంటుంది

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :