Sunday, 01 March 2026 10:11:41 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము

హన్మకొండ జిల్లా జులై 11( తెలుగు రేఖా):

Date : 11 July 2025 09:41 AM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపేల్లి గ్రామం సాయినగర్ కాలనీలోని శ్రీదత్తసాయి క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీసశ్ఛితనంద సమస్త సద్గురు సాయినాధ్ మహరాజ్‌ను దర్శించుకోవడానికి సుమారు రెండు వేల మంది భక్తులు తరలివచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా విశ్రాంత టీచర్లు కోడూరు సరోజన , వెంకటరెడ్డి మరియు పద్మకు దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానము చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పూర్వ ఆలయ వ్యవస్థాపకులు తారాభాయి, ఆలయ వ్యవస్థాపకులు పెద్థి సూర్యప్రకాశ్ మరియు విశ్రాంత D.S.P రాజిరెడ్డి పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని విధాలుగా సేవ సహకారాలు అందించడం జరిగింది. దేవలయ అర్చకులు కొండ్ర కోటేశ్వర చార్యులు పాల్గొనడం జరిగింది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :