Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ కు శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఛైర్మన్ కి శాలువా కప్పి శ్రీ వెంకటేశ్వర స్వామివారి జ్ఞాపికను అందజేశారు..
Admin
Telugu Rekha Media