Wednesday, 29 July 2026 07:57:18 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫిబ్రవరి 2న లక్ష మందితో ఆర్ట్స్ కాలేజీ లో రాజకీయ యుద్ధ బేరి -సభకు దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి హాజరవుతారు -ఎవరు ఊహించని విధంగా సభ

మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

Date : 20 January 2025 09:14 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : బీసీ గర్జన సభలో భాగంగా రెండవ రోజు సైకిల్ యాత్ర మొదలుపెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం హనుమకొండ లోని టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి,కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నను, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిబ్రవరి 2న జరిగే భారీ బహిరంగ సభ సమావేశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. అదే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ. ఫిబ్రవరి 2న జరిగే భారీ బహిరంగ సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హనుమకొండ లో జరుగుతుందని వెల్లడించారు.ఇది ఆషామాసి సభ కాదు భారతదేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు నుంచి స్టాలిన్ బీహార్ నుంచి అఖిలేష్ యాదవ్ ఇలా చాలా పెద్ద ఎత్తున బీసీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హన్మకొండ సభకు రాబోతున్నారన్నారు.గాలిలో హెలిక్యాప్టర్లు చెక్కర్లు కొట్టబోతున్నాయన్నారు. ఈ చక్కర్లతో మిగతా రాజకీయ నాయకులకు చక్కరచ్చి పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఆర్ట్స్ కాలేజ్ జరిగే బీసీల సభ విడాకుల సభ అని వ్యాఖ్యానించారు. కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఒక యాదవ బిడ్డ యాదవ బిడ్డ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉండడం ఇంతకుముందు మనకు గర్వ కారణం అనంతరం టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందరరాజు యాదవ్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్ల నుండి బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే 2028 ఎన్నికల్లో బీసీ రాజ్యం రాబోతుందని తెలిపారు. వరంగల్లో జరిగే బిసి గర్జనకు లక్షకు పైగా బీసీలు హాజరు కావాలన్నారు. బీసీల బాధల్ని తీర్చేందుకు కొమురవెల్లి మల్లన్న రూపంలో తీన్మార్ మల్లన్న వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజని కుమార్ యాదవ్, షైన్ విద్యాసంస్థల చైర్మన్ కుమార్ యాదవ్, భాస్కర్ వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యులు బీసీ ఇంటలెక్చవల్ ఫోరం నాయకులు బీసీ ఆజాది నాయకులు బీసీ జాక్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: