Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ మోహన్ గారి ఆధ్వర్యంలో యోగ ఆసనాలు వేయడం జరిగింది. అలాగే ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, రాజు, హైమా, రాజకుమార్, రఘుపతి, సంజీవ్ కుమార్, గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది.
Admin
Telugu Rekha Media