Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : భీమదేవరపల్లి - గొల్లపల్లి ఫిబ్రవరి 07(తెలుగు రేఖ) భీమదేవరపల్లి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నేతుల మురళీ మోహన్ నాలుగు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందగా ఈ రోజు వారీ కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట మండల నాయకులు చిట్టంపల్లి.ఐలయ్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నేతుల.సంపత్ ఇతర నాయకులు పాల్గొన్నారు
Admin
Telugu Rekha Media