Wednesday, 29 July 2026 10:45:01 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి...

వాడవాడలా బ్లీచింగ్ ఆంటీ బయోటిక్స్ స్ప్రే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బుగ్గారం ఎంపీవో అఫ్జల్ మియా పిలుపు.

Date : 23 July 2024 05:27 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బుగ్గారం ఎంపిఓ అఫ్జల్ మియా ప్రజాలకు సూచించారు. బుగ్గారం మండల కేంద్రంలో మంగళవారం ఎంపీవో అఫ్జల్ మియా గ్రామ పంచాయతీ సెక్రెటరీ అక్బర్, గ్రామపంచాయతీ సిబ్బందితో వాడ వాడల తిరుగుతూ అపరిశుభ్రత ఉన్న దగ్గర బ్లీచింగ్ ,ఆంటీబయాటిక్ స్ప్రే చేయించారు.కలుపు మొక్కలు గడ్డి మొక్కలు పెరిగిన దగ్గర పెరగకుండా ఉండేందుకు ఆంటీ లార్వా స్ప్రే చేపించారు.ఈ సందర్భంగా ఆఫ్జల్ మియా మాట్లాడుతూ ప్రజలు వారి ఇంటి ఆవరణలో చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసుకోవాలని వర్షాకాలంలో ఎక్కువ ఈగలు దోమల వల్ల రకరకాల జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని కావున సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అక్బర్ ,పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: