Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జగిత్యాల జిల్లా లోని ఐటిఐ కళాశాల ఆధునీకరణ పద్దతిలో స్వంతభవన నిర్మాణం చేపట్టడానికి కావలసిన స్థలాన్ని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, లతోకలసి పరిశీలించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పనులు వేగవంతంగా కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ వెంట మాజీ మున్సిపల్ చేర్మెన్ పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం,పీసీసీ సెక్రటరీ బండ శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, వివిధ హోదాలో ఉన్న నాయకులు ఉన్నారు..
Reporter
Telugu Rekha Media