Tuesday, 28 July 2026 08:09:30 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సామాజిక సేవతో సమాజంలో గుర్తింపు ...

-- మధురమ్మ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ.

Date : 03 July 2024 06:39 AM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సమాజంలో సామాజిక సేవ చేయడంతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య శ్రీ అన్నారు. మంగళవారం రోజున హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లలో చదివే 73 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయుటకు స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంధ్య శ్రీ మరియు స్వరూప రాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సంధ్య శ్రీ మాట్లాడుతూ తల్లి పేరు న ట్రస్టు ఏర్పాటు చేసి సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు చేయడము మరియు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడం ,పరీక్ష ప్యాడ్స్ ఇవ్వడం, పదవ తరగతిలో మంచి జిపిఎ సాధించిన విద్యార్థులకు మెరిటేరియస్ అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, వేణుమాధవ్, బిక్షపతి, శివకుమార్ ,సరస్వతి ,సరళ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :