Tuesday, 28 July 2026 10:09:21 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితం ఎస్సీ వర్గీకరణ....

-- కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ.

Date : 02 August 2024 10:44 PM

Telugu Rekha Media - తెలంగాణ / : జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఆ ధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి , వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు . వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ జాతీయ అధ్యక్షులు వేముల బలరామాదిగ రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నాయకత్వంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆచరంలో రాష్ట్రవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు . గత 30 సంవత్సరాలుగా యావత్ మాదిగ జాతి చేసిన ఉద్యమానికి ఫలితం . అలాగే మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కలిపించిందన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ శ్యామల మాదిగ , ప్రచార కార్యదర్శి కనకపుడి వీరస్వామి మాదిగ , మధిర నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకయ్య బాబు మాదిగ , ఆలేరు నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదిగ గద్దల చంద్రయ్య రిటైర్డ్ ఎంపీడీవో సగ్గుర్తి వంశీ మాదిగ యువజన సంఘం నగర అధ్యక్షులు ఆటో యూనియన్ అధ్యక్షులు అన్ని పాక గురుమూర్తి మాదిగ , ఆటో యూనియన్ నగర అధ్యక్షులు పొట్టి వెంకటేష్ సుమన్ లక్ష్మణ్ రమేష్ , వెంకటేష్ మాదిగ రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :