Saturday, 13 June 2026 12:52:49 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మట్టి మిద్దె కూలిపోయి నలుగురు మృతి...

Date : 02 August 2024 08:04 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామం నందు పాత మట్టి మిద్దె గురువారం అర్ధరాత్రి కూలి పడి ఇంటిలో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందడం జరిగింది. మరణించిన వారిలో గురు శేఖర్ రెడ్డి(45), దస్తగిరమ్మ (38), ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురు లక్ష్మి (8) మరణించడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటా హుటినా శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఒకే కుటుంబంలో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుము కున్నాయి. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా వారిలో రెండవ అమ్మాయి ప్రసన్న పొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో విద్యనభ్యసిస్తుంది. ఆళ్లగడ్డ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ రమణయ్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :