Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : మన ప్రవర్తన. మన మాటలు... మనం వేసే ప్రతి అడుగు ప్రజల గమనిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ సూచించడం మంచి పరిణామం. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిపక్షం లేదని విచ్చలవిడిగా నడుచుకుంటే.. ప్రజలు సహించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, మంచిగా అడుగులు వేద్దాం. మంచి పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించారు.
Reporter
Telugu Rekha Media