Tuesday, 28 July 2026 07:13:50 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జిహెచ్ఎంసి ని సందర్శించిన బీహార్ కు చెందిన యువ ఐ.ఏ.ఎస్ లు...

Date : 13 August 2024 08:06 AM

Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : జిహెచ్ఎంసి లో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్ లో బీహార్ ఐయేఎస్ లు పర్యటించనున్నారు. సోమవారం నాడు # జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ లో శానిటేషన్, వెటర్నరీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెవెన్యూ, ఐటి, ఇంజనీరింగ్ వింగ్ లో సి ఆర్ ఎం పి మోడల్ గ్రేవ్ యార్డ్, మార్కెటింగ్, ఎస్ ఆర్ డి పి, హెచ్ - సిటీ, ఎస్ ఎన్ డి పి, లేక్ మేనేజ్మెంట్, ఈ వి డీ ఎం విభాగాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంబంధిత విభాగాల అడిషనల్ కమిషనర్లు హెచ్ ఓ డీ లు వారికి వివరించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :