Telugu Rekha Media - రాష్ట్రీయం / ఆదిలాబాద్ : ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి సభలో మాట్లాడుతూ నాలుగైదు నెలల్లోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం. ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు రూ.17 వేల కోట్లు కేటాయించాం. ఎస్సీ కార్పొరేషన్ కోసం రూ.35 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని అన్నారు. .
Reporter
Telugu Rekha Media