Saturday, 13 June 2026 12:34:31 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వృద్ధాశ్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు...

Date : 09 August 2024 11:11 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల : మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరభిమాని నాసిర్ పఠాన్ , మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగళ్ళపాడు వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాసిర్ పఠాన్ మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని , తన పుట్టినరోజు సందర్భంగా వందలాదిమందికి ఉచితంగా మరెంతో మందికి గుండె ఆపరేషన్లు చేయించాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్న అని తెలిపారు. పసుపుల మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. వీరి సేవా కార్యక్రమాలు అనేక రూపాలుగా నేడు రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులను ఆదుకొనుట, అన్నదానం నిర్వహించుట, కరోనా సహాయములో వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాసిర్ పఠాన్ , పసుపుల మధుసూధన్ రెడ్డి, అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, ఫసక్ బాలాజీ, అబ్ధుల్ మునాఫ్, ఎక్ట్రానిక్ బాషా, మాలి భాష ( చికెన్ సెంటర్), అజ్జు, సమీ, పాములేటీ, సర్ధార్, ( ఫుట్ వేర్ ) జాని, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :