Saturday, 13 June 2026 12:25:49 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత...

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -- 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత.

Date : 08 August 2024 06:11 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల/కోరుట్ల : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత- గంగాధర్ సూచించారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం గొప్ప కార్యక్రమమని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.దీనిలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటింటికి తిరిగి కూలర్లు ఉపయోగంలో లేని కుండీలలో నిలువైన నీటిని వారు తొలగించారు.. కుక్కలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెంపుడు కుక్కలకు తప్పకుండా టీకాలు వేయించాలని కోరారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో అశుభ్రమైన వస్తువులలో నిల్వ ఉన్న నీరు ఉన్న తొలగించి ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా మీ ఇంటి ముందుకు వచ్చిన మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చూసుకోవాలన్నారు.. దోమల ద్వారా డెంగ్యూ,మలేరియా,వంటి విషపూరితమైన జరాలు వస్తాయని అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్ తో పాటు వార్డు ఇంచార్జ్ జగ్గల రమేష్, రామస్వామి, ఆర్పి వనిత,అంగన్వాడీ టీచర్ హిమగిరి, ఏఎన్ఎం రజిత, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :