Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / వరంగల్ : వరంగల్ జిల్లా, రాయపర్తి మండల కేంద్రంలోని రాంచంద్రుని చెరువులో సోమవారం తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వీరిది హన్మకొండ జిల్లా పైడిపెల్లి పరిధిలోని మద్యగూడెం. విషయం తెలుసుకున్న ఎసిపి నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు
Reporter
Telugu Rekha Media