Tuesday, 28 July 2026 08:15:38 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మద్యం మత్తులో ఎస్సై కార్ డ్రైవింగ్...

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.

Date : 12 August 2024 11:01 AM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / ఖమ్మం : మద్యం మత్తులో ఓ ఎస్సై కార్ డ్రైవింగ్ చేస్తూ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మహబూబాద్ జిల్లా సీరోల్ మండలం ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ కుమార్ రాత్రి స్నేహితులతో కలిసి మహబూబాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపుకు వస్తున్నారు. మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేస్తున్న ఎస్సై మార్గమధ్యలోని ములకలపల్లి వద్ద ఓ ఆటో ను ఢీ కొట్టి ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం వద్ద కార్ అదుపుతప్పి పంట పొలంలోకి పల్టీ కొట్టింది ఈ ఘటనలో ఎస్సై నుదుటి భాగాన బలమైన గాయమైనట్లు తెలిసింది.కారులో ఉన్న తోటి స్నేహితులు సహాయంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: