Saturday, 13 June 2026 02:21:25 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రవేశ పట్టడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం

Date : 23 July 2024 11:27 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రవేశ పట్టడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడ్జెట్ ట్యాబ్లెట్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రమంత్రి వర్గం పార్లమెంట్‌లో సమావేశమైంది.భారత దేశాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. ఈ బడ్జెట్ అనేది ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయడంతో పాటు వికసిత్ భారత్ లక్షంగా ముందుకు వెళ్తామని సింధియా స్పష్టం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :