Saturday, 13 June 2026 12:25:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గరం గరం సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' థంపింగ్ ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ రిలీజ్

Date : 15 June 2024 09:08 PM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని తన సినిమాలకు స్టోరీల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారో మ్యూజిక్ పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించే యాక్టర్. ఇన్ఫాక్ట్, తన కాంటెంపోరరీ ల కంటే ఎక్కువ మ్యూజికల్ హిట్స్ నానికి వున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారంతో వస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో మ్యాసీవ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ అడ్రినలిన్‌ అడ్వంచర్ కి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ గరం గరం లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. ఇది కొన్ని ఇంటెన్స్ బీట్స్ ఉన్న బ్యాంగ్ రాకింగ్ నంబర్. విశాల్ దల్దానీ ఈ పాటను అద్భుతంగా పాడారు. అతని డైనమిక్ వాయిస్ లిజనర్స్ ని ఉర్రూతలూగిస్తుంది. సహపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తోంది. యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్ గురించి పాటలో పెర్ఫెస్ట్ గా ప్రజెంట్ చేశారు. నాని కంప్లీట్ ఇంటెన్స్‌గా కనిపించారు. ఆర్ట్ వర్క్ ఎడిషనల్ ఎట్రాక్షన్. ఈ పాట ఇన్స్టంట్ హిట్. మ్యూజిక్ ప్రమోషన్‌లకు పెర్ఫెస్ట్ బిజినింగ్ . ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :